Tv424x7
Telangana

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇవ్వాలి అనుకున్నవాళ్లు ఈ నంబరుకు ఫోన్ చేయాలి 8712671111.

Related posts

ఆ నగర వాసులకు ముఖ్య సమాచారం – నీటి సరఫరా నిలిపివేత

TV4-24X7 News

హరీశ్ రావు సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా: మంత్రి జూపల్లి

TV4-24X7 News

కాళేశ్వరం ప్రాజెక్ట్: మరమ్మత్తులు, సీబీఐ దర్యాప్తు ప్రారంభం!!

TV4-24X7 News

Leave a Comment