Tv424x7
National

సౌకర్యాలల్లో విమానం తరహాలో 132 సీట్ల బస్సు

132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు,132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలువిదేశాల్లో ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కాగా.. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.

Related posts

స్మార్ట్‌ఫోన్ రాజ్యం… మానవ జీవనంపై ఆధిపత్యం

TV4-24X7 News

ఇవాళ ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

TV4-24X7 News

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్..

TV4-24X7 News

Leave a Comment