తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు..
బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం చీఫ్ జస్టిస్..
రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని, రాజకీయ వ్యాఖ్యలు రాజకీయం గానే ఎదుర్కోవాలని చురకలు..
రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించిన సీజేఐ..