Tv424x7
National

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మూడు కంటైనర్లు..

మహారాష్ట్ర తీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకువచ్చాయి. దీంతో అధికారులు తీరప్రాంత గ్రామాలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సముద్రంలో లభించే ఎలాంటి వస్తువులను ముట్టుకోవద్దని సూచించారు. ఆగస్టులో ఒమన్ కార్గోషిప్ నుంచి పడిపోయిన కంటైనర్లే ఇవి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Related posts

మరిన్ని ఎస్-400 సిస్టమ్స్ కావాలి.. రష్యాని కోరిన భారత్.!

TV4-24X7 News

యూరోపియన్ యూనియన్ 102 కొత్త భారతీయ ఫిషరీ యూనిట్లను జాబితాలో చేర్చింది.

TV4-24X7 News

WHO షాకింగ్ హెచ్చరిక: భారత్‌కి చెందిన మూడు దగ్గు సిరప్లు ప్రమాదకరం!

TV4-24X7 News

Leave a Comment