Tv424x7
Andhrapradesh

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం.. చరిత్ర..!!

ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతను నిర్మూలించే లక్ష్యంతో 1965 సెప్టెంబరు 8 నుంచి 19 వరకు టెహ్రాన్‌లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని దేశాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు.

‘అందరికీ విద్య’ను ప్రోత్సహించేందుకు, లక్ష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు 1966 అక్టోబరు 26న యునెస్కో సెప్టెంబరు 8ను ‘అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం’గా ప్రకటించింది. 1967 నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Related posts

ఏపీలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు: సీఎం చంద్రబాబు*

TV4-24X7 News

వడదెబ్బ ముసుగులో భర్త హత్య.. విశాఖలో సంచలనం

TV4-24X7 News

అమరావతిలో స్టార్ హోటళ్లకు భూముల కేటాయింపు

TV4-24X7 News

Leave a Comment