Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

చిత్తూరు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో బుధవారం సాయంత్రం జరిగింది.పీలేరు- కలికిరి మార్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Related posts

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

TV4-24X7 News

ఢిల్లీకి సీఎం జగన్?

TV4-24X7 News

జనసేన అధినేత , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో వంశీ

TV4-24X7 News

Leave a Comment