మైదుకూరు మండలం సోమయాజుల పల్లెలో ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప వేసిన సంఘటన శుక్రవారం జరిగింది ఆ స్థలం మాది అంటూ కంప వేసిన స్థానికరాలు దీంతో విద్యార్థులు పాఠశాల బయటే ఉండిపోయారు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అయితే గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఆ స్థలం పాఠశాలకే చెందిoదని గ్రామస్తుల వాదన

previous post