ఖాజీపేట మండలం నాగపట్నం తదితర ప్రాంతాలలో ఇటీవల తుఫాన్ వల్ల భారీగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ … ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి,ఇతర పంట లకు తక్షణ ప్రభుత్వం ఆదుకోవాలని,క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి,రైతులకు తగిన నష్ట పరిహారం పార్టీల కు అతీతంగా సహాయం చేయాలని అధికారులను కోరడమైనది .. చెలోనుంచే వ్యవసాయ అధికారులతో పోన్ లో మాట్లాడం జరిగినది … మండల టిడిపి అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి తో పాటు తెదేపా నాయకులు,రైతులు పాల్గొన్నారు …

previous post
next post