_కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం_ _దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో నూతన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభోత్సవం చేసిన మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి_మైదుకూరునియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి _ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి , జడ్పిటిసి మేర్వా కృష్ణయ్య,నగరి శ్రీకాంత్ ,కడ్డీలా నాగరాజు,గుర్రాల రామ మునిరెడ్డి గుర్రాల మునిరెడ్డీ (సన్నా) వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు…_

next post