Tv424x7
Andhrapradesh

🫵జనసేనాని చేసిన ముఖ్యమైన సూచనలు🫵

👉జనసేన పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవాలి, ఒక్క సీట్ కూడా ఓడిపోకూడదు.

👉కూటమి విజయం సాధించాలి.

👉ఎన్నికల కమీషన్ అనుమతిచ్చిన 40 లక్షల రూపాయలు ఖచ్చితంగా అభ్యర్థి దగ్గర ఉండాలి.

👉కార్యకర్తలకి ఎన్నికల ప్రచారంలో అన్ని సదుపాయాలు చూసుకునే స్థోమత కలిగి ఉండాలి.

👉అభ్యర్థి నియోజకవర్గం మొత్తం సుపరిచితుడై, సొంతంగా కనీసం 15 వేలు ఓట్లు తెచ్చుకునే బలం ఉండాలి.

👉బలమైన ఎలెక్షనీరింగ్ చెయ్యాలి. కమిటీలు, ఏజెంట్లతో సిద్ధంగా ఉండాలి.

👉పార్టీకి టికెట్స్ కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. జనసేన పార్టీ డబ్బులకి టికెట్స్ అమ్ముకోదు. క్రిందటి ఎన్నికల్లో కూడా పోరాటం, విధేయత ఆధారంగానే టికెట్స్ కేటాయించాము.

👉మీ దగ్గర డబ్బులు ఉండాలి అని చెప్పేది, అవతలి వ్యక్తిని మీరు ఎదుర్కోడానికి మాత్రమే.

👉వచ్చే ఎన్నికల్లో గెలుపు కొలమానంగానే టికెట్స్. గెలుపు గుర్రాలకు టికెట్స్.

👉నన్ను నమ్ముకొని ఉన్న ఏ ఒక్క నాయకుడుకి అగౌరవం ఉండదు. అందరికీ సముచిత స్థానం, గుర్తింపు, పదవులు ఉంటాయి.

👉పార్టీలో చేరే వారికి స్వాగతం పలకండి.

👉కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించండి.*

Related posts

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనం నిలిపివేత

TV4-24X7 News

పట్టుదలతో పరీక్షలకు సిద్ధం కావాలి

TV4-24X7 News

అధికారులకు తలనొప్పిగా మారిన రేషన్ మాఫియా..

TV4-24X7 News

Leave a Comment