Tv424x7
Andhrapradesh

ఏపీలో పైలట్ శిక్షణ….✈️

AP: పైలట్ శిక్షణ కోసం ఇకపై హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తోంది. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Related posts

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

🫵జనసేనాని చేసిన ముఖ్యమైన సూచనలు🫵

TV4-24X7 News

చాయ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రచారం

TV4-24X7 News

Leave a Comment