Tv424x7
Andhrapradesh

అధికారులకు తలనొప్పిగా మారిన రేషన్ మాఫియా..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు పరిధిలో గత 8 సంవత్సరాలుగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న, ఈలప్రోలు గ్రామానికి చెందిన, వాళ్ళబరుపు నిఖిల్ ఆట కట్టించిన జి.కొండూరు పోలీసులు, లక్షల్లో వ్యాపారం వేలల్లో ముడుపులు చెల్లిస్తున్నాను, నా బండి పట్టుకున్న సాయంత్రం లోపు తీసుకెళ్లిపోతా అంటున్న వల్లబరుపు నిఖిల్, తని వయసు చిన్నదే అయితే పెద్దపెద్ద అధికారు లను శాసించే దమ్ము సత్త, నలో ఉంది అంటూ ఇస్తాను సారంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు, అంటూ స్థానిక ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు, ఈ నిఖిల్ అంటున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియాల్సి ఉంది, వివరాల్లోకి వెళితే శనివారం తెల్లవారుజామున జి.కొండూరు పరిధిలో అక్రమ రేషన్ బియ్యం, మినీ లారీలో లోడ్ చేసుకొని కాకినాడ పోర్టు కు తరలిస్తూ ఉండగా స్థానికుల సమాచారంతో జి.కొండూరు పోలీసులు లారీని అడ్డుకొని జి.కొండూరు స్టేషన్కు తరలించారు. ఇతని అక్రమ వ్యాపారాలకు అడ్డువచ్చిన రిపోర్టర్స్ ని అధికారులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది, ఇతనిపై గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మునుముందు ఇతని అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని మైలవరం ఏ.సీ.పి వై ప్రసాద్ రావు, ను కోరుచున్నా ప్రజలు…

Related posts

తల్లికి వందనం జులై 5న చెల్లింపు

TV4-24X7 News

హిందూ శ్మశాన వాటిక లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

TV4-24X7 News

అమరావతి : టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనకు బీజేపీ ఎఫెక్ట్

TV4-24X7 News

Leave a Comment