తాటి మరియు ఈత చెట్ల పై అధిక పన్నులు వసూలు చేస్తున్న రజాకార్ల ఆగడాలు రోజురోజుకు శృతి మించడం వల్ల అది సహించని సర్దార్ సర్వాయి పాపన్న కేవలం 12 మంది సైనికులకు శిక్షణ ఇచ్చి వాళ్లతో పాటు 1260 సైన్యం గా మార్చుకొని యుద్ధం చేసి గోల్కొండ ని జయించి నల్గొండ జిల్లాలోని ఎన్నో కోటలను పరిపాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు గారి చాయ చిత్రాన్ని ముద్రించారు

next post