Tv424x7
Andhrapradesh

కల్లూరు గ్రామంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

_జననేత మన ప్రియతమ_ _ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా_ _ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామంలో వైస్సార్ విగ్రహం దగ్గర వేడుకలు ఘనంగా జరిగాయి_ వైయస్సార్ విగ్రహానికి పూలమాలతో అలంకరించి…బాణసంచాలు పేల్చరు _అనంతరం_ వల్లూరు నాగేంద్ర రెడ్డి, మమ్మురెడ్డి నరేంద్ర రెడ్డి _కేక్ కటింగ్ చేసి గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు_

Related posts

ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీ

TV4-24X7 News

సీకేపీ లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో 18 వ వినాయక ఉత్సవాలు

TV4-24X7 News

తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు

TV4-24X7 News

Leave a Comment