అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ ఆసం రఘురామిరెడ్డి.అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించే వరకు వారికి అండగా ఉంటామని వరదరాజుల రెడ్డి తెలిపారు.

previous post