Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్

పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం యలమంద గ్రామంలో సామాజిక ఫించన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుయలమంద గ్రామం నందు సభకు అనువైన స్థలం,హెలిపాడ్ మరియు పార్కింగ్ కు అనువైన స్థలాలను పరిశీలించిన ఎస్పీ సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు అధికారులకు తగు సూచనలు చేసినారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు , జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తో పాటు నరసరావుపేట RDO పాల్గొన్నారు.

Related posts

రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఎమ్మెల్యే సుజనా కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి

TV4-24X7 News

దిశ దివ్యాంగ సురక్షతో భద్రత కార్యక్రమం ముఖ్య అతిథిగా సీపీ, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి

TV4-24X7 News

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ND విజయ జ్యోతి

TV4-24X7 News

Leave a Comment