Tv424x7
Andhrapradesh

చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా

చాపాడు మండలం చియ్యపాడు పంచాయతీ లో బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ …

ప్రతి ఇంటింటి కీ వెళ్లి అక్కచెల్లమ్మలను,ప్రజలను కలసి బాబు గారు ప్రకటించిన మ్యాని పోస్ట్ లోని మహాశక్తి పథకం గురించి వివరించడం జరిగినది…

కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు,మహిళలకు జిల్లా లో ఆర్టీసి లో ఉచిత ప్రయాణం,చదువుకునే పిల్లలకు ఒక్కరికీ 15 వేలు,నిరుద్యోగ భృతి 3 వేలు,మహిళకు నెలకు 15 వందలు తదితర పథకాలను ప్రచారం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నవరం సుధాకర్ రెడ్డి తో పాటు గ్రామ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు ..

Related posts

,వివేకానంద సంస్థ నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంస్థ వారిని అభినందిస్తున్న సీతం రాజు సుధాకర్

TV4-24X7 News

రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment