విద్యుత్ రంగంపై అసెంబ్లీలో వాడీ వేడిగా చర్చ కొనసాగుతోంది. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి ప్రాజెక్టుతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైనా ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు.

previous post
next post