Tv424x7
Andhrapradesh

క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Christmas Wishes: ..అమరావతి..క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు..దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు..నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని చంద్రబాబు అన్నారు..ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు..

Related posts

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్

TV4-24X7 News

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైకాపా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి

TV4-24X7 News

సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో మిని మహానాడు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment