సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు .

previous post