ఆంధ్రప్రదేశ్ తో సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని పొడిగించింది. స్పెషల్ సమ్మర్ రివిజన్ ను జనవరి 5 కి బదులుగా జనవరి 22వ తారీకున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర ఎన్నికలసంఘం జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ లకు ఆదేశించింది. దీనితో పాటు జనవరి 17 వరకు ఓటర్ల తుది జాబితాలో తుది సవరణలకు అవకాశం కల్పించింది.

previous post
next post