Tv424x7
Andhrapradesh

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో రామకృష్ణ జంక్షన్ మార్కెట్ యార్డులో ఉన్న చిల్లా రామిరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ముగించుకొని పేదలకు బడుగు బలహీన వర్గాలకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సీతoరాజు సుధాకర్ మరియు 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని గణేష్ మహారాజుకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ అన్నదాన మహా ప్రసాదాన్ని నివేదించి తదనంతరం భక్తులకు వడ్డించడం జరిగింది కార్యక్రమంలో వేలమంది భక్తులు పాల్గొని మహాఅన్నదానాన్ని స్వీకరించడం జరిగినది కార్యక్రమంలో 35 వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

Related posts

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన..

TV4-24X7 News

హడావుడి లేకుండా లిక్కర్ కేసు తేల్చేస్తున్న ఈడీ!

TV4-24X7 News

రేపు దువ్వూరు లో సుమారు 300 బైకులతో ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా బైక్ తిరంగ్ ర్యాలీ

TV4-24X7 News

Leave a Comment