Tv424x7
Andhrapradesh

సీఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వద్ద నగర పోలీస్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

విశాఖపట్నం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించుచున్న సీఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కి డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమైనది.

Related posts

మంత్రి రజని కార్యాలయంపై దాడి..

TV4-24X7 News

నేపాల్‌లో చిక్కుకున్న నంద్యాల భక్తులను మంత్రివర్యులు ఫోన్ ద్వారా పరామర్శ..

TV4-24X7 News

ఏపీలో నేటి నుంచే ‘స్లాట్ బుకింగ్’ సేవలు

TV4-24X7 News

Leave a Comment