అంగన్వాడీ కార్యకర్తలను కలిసిన మాజీ మంత్రి పేర్ని తప్పక ఆదుకుంటాం అంటూ హామీ..కృష్ణాజిల్లా :మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు..అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడి కార్యకర్తలు సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని తెలిపిన పేర్ని నాని..వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అంగన్వాడి టీచర్లతో అల్పాహారం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని

next post