Tv424x7
Andhrapradesh

రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిస్కరణ చేయాలి

వ్యూహం సినిమా తో సమాజంలో విద్వేషాలు రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించ పరిచే సన్నివేశాలుంటే సినిమాను కచ్చితంగా అడ్డుకుంటామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రాంగోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండవేసి అరండేల్ పెట్ టిడిపి కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు ఊరేగించి రాంగోపాల్ వర్మ అస్లీలత పోస్టర్లు దహనం చేసారు.గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు దాడులు హత్యలు మరియి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి కలవటానికి ఈరోజు టిడిపి అధిష్టానానికి అపాయింట్మెంట్ ఇవ్వని డిజీపీ రామ్ గోపాల్ వర్మ లాంటి సమాజానికి పట్టిన చీడపురుగు కి అప్పోటెంట్ ఇచ్చి సుమోటో కేసులు తీసుకోవటం ఎంత వరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేసారు.*tv424x7.IN*

Related posts

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది.. రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

పవన్ తో జగన్ కి పోలిక ఏంటీ..పవన్ కి అంత సీన్ లేదు: ఉండవల్లి

TV4-24X7 News

Leave a Comment