Tv424x7
Andhrapradesh

అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా

కడప..ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రెస్ మీట్…

▪️ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి.

▪️ అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా.

ఎమ్మెల్సీ గా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నా.

▪️ ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా.

▪️ ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటు వచ్చా.

▪️ వైకాపా లో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందా.

▪️ కొంతకాలం నుంచి మీడియా కు దూరంగా ఉన్న.

▪️ ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయాం.

▪️ తప్పిదాలను జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు.

▪️ జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదు.

▪️ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి.

▪️ పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్ర్కాప్ అంటున్నారు.

▪️ పార్టీలో చేరమని మా ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్ర్కాప్ అని తెలియదా..

▪️ వైసిపి లో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు.

▪️ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా..

▪️ సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ ను మారిస్తే బాగుంటుంది.

▪️ క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

▪️ వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారు.

▪️ 12 లక్షల కోట్లు అప్పులు చేశారు.

▪️ రాష్ట్రంలో ఆదాయం వచ్చే సెక్టార్ దెబ్బతినింది.

▪️ కేసుల కోసం కేంద్రం తో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు.

▪️ సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

Related posts

టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం

TV4-24X7 News

ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

TV4-24X7 News

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

TV4-24X7 News

Leave a Comment