Tv424x7
Andhrapradesh

జనసేనాలోకి పాశం ఎస్టేట్ బ్రదర్స్

కడప జిల్లా, మండల కేంద్రం దువ్వూరు నుండి ఈరోజు మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 1:30 గంటలకు జనసేన అగ్రనాయకులు శ్రీ నాదేండ్ల మనోహర్ సమక్షంలో రియల్టర్స్ శ్రీ పాశం లక్ష్మీనరసయ్య వీరి తమ్ముడు శ్రీ పాశం రామ్మోహన్ జనసేన పార్టీలో చేరారు.ఈరోజు తమ ముఖ్యలతో కలసి మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో శ్రీ నాదేండ్ల మనోహర్ ను కలసి రియల్టర్స్ శ్రీ పాశం సోదరులు అధికారికంగా నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరారు. ఆళ్ళగడ్డ న్యాయవాది పత్తి సుబ్బారామిరెడ్డి రాయల్ అలాగే దువ్వూరు నుండి శ్రీ అర్ధాకుల భరత్, శ్రీ పాశం కొండయ్య, శ్రీ మిలిటరీ రామచంద్రుడు, శ్రీ సింగంశెట్టి పెద్ద సంజీవరాయుడు కూడ శ్రీ నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు*

Related posts

పలు ప్రాంతాల్లో తారు రోడ్లు అన్ని పునర్నిర్మానం చేపించాలని కోరిన విల్లూరి

TV4-24X7 News

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన..

TV4-24X7 News

అంత్యక్రియలకు కందుల ఆర్థిక సహాయం

TV4-24X7 News

Leave a Comment