పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. దాదాపు 70 పేర్లతో తొలి జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నారు. తొలి జాబితాలో పేర్లు సిద్దమయ్యాయి.1) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్ 2) టెక్కలి – అచ్చెనాయుడు 3) ఆముదాలవలస – కూన రవికుమార్4) పలాస – గౌతు శిరీష 5) రాజం – కొండ్రు మురళీ మోహన్ 6) బొబ్బిలి – బేబీ నాయన7) విజయనగరం – అశోక్ గజపతి రాజు8) చీపురుపల్లి – కిమిడి నాగర్జున9) కురుపాం – టి.జగదీశ్వరి10) పార్వతి పురం – బి. విజయచంద్ర11) వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణబాబు12) వైజాగ్ (పశ్చిమ) – గణబాబు13) పాయకరావుపేట – అనిత14) నర్సీపట్నం – చింతకాయల విజయ్ 15) తుని-యనమల దివ్య16) జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ17) పెద్దాపురం – చినరాజప్ప18) అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి19)రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు20) గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు21) ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు22)అమలాపురం – బత్తుల ఆనందరావు23) మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు24) నిడదవోలు -బూరుగుపల్లి శేషారావు 25) ఆచంట – పితాని సత్యనారాయణ26) పాలకొల్లు – నిమ్మల రామానాయుడు27) ఉండి – మంతెన రామరాజు28) దెందులూరు -చింతమనేని ప్రభాకర్29) విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్రావు30) విజయవాడ(సెంట్రల్) – బోండా ఉమ 31)నందిగామ – తంగిరాల సౌమ్య32) జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య33) మచిలీపట్నం – కొల్లు రవీంద్ర34) గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు35) పెనమలూరు-బోడె ప్రసాద్ 36) మంగళగిరి-నారా లోకేష్37) పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర38) చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు39)సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ40) వినుకొండ – జివి ఆంజనేయులు41) గురజాల – యరపతినేని శ్రీనివాసరావు42) మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి43) వేమూరు – నక్కా ఆనందబాబు44) పర్చూరు – ఏలూరి సాంబశివరావు45) ఒంగోలు – దామెచర్ల జనార్దన్46) కొండేపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి47) కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి48) కోవూరు – పోలంరెడ్డి దినేష్ రెడ్డి49) ఆత్మకూరు – ఆనం రామనారాయణరెడ్డి50) నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి51) శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి52) నగిరి – గాలి భానుప్రకాష్ 53) పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి 54) పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి55) జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి 56) మైదుకూరు-పుట్టా సుధాకర్ 57) పులివెందల-బీటెక్ రవి58) నంద్యాల -NMD ఫరూక్59) బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి60) ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియా61)పాణ్యం – గౌరు చరితారెడ్డి62)శ్రీశైలం -బుడ్డా రాజశేఖర్ రెడ్డి63)కర్నూలు – టీజీ భరత్ 64) ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి65) రాప్తాడు – పరిటాల సునీత66) ఉరవకొండ – పయ్యావుల కేశవ్67)తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి 68) కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు69)హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ70) కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ తొలి జాబితాలో ఖరారైనట్లు సమాచారం. చివిరి నిమిషంలో అనూహ్య మార్పులు. బీజేపీతో పొత్తు ఖరారు..బీజేపీ, జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడి వస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

previous post
next post