Tv424x7
Andhrapradesh

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

AP: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన తహసీల్దార్లు సంబంధిత కలెక్టర్లకు రిపోర్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

Related posts

ఈ నెల 18న “స్పందన” కార్యక్రమం తాత్కాలిక రద్దు !** *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

TV4-24X7 News

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

TV4-24X7 News

Leave a Comment