Tv424x7
Andhrapradesh

పులివెందుల నుంచి షర్మిల పోటీ?

AP కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. 2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం APలో ఇదే తొలిసారి కాగా.. ఇద్దరూ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఉత్కంఠపోరు సాగే ఛాన్సుంది. అటు అన్న ప్రభుత్వంపై షర్మిల విమర్శల బాణాలు ఎలా ఎక్కుపెడతారనేది ఆసక్తిగా మారింది.

Related posts

2027లో జమిలీ వస్తే 2028లో జగన్ పాదయాత్రతో ఏం ప్రయోజనం..?

TV4-24X7 News

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల…

TV4-24X7 News

తిరుమలకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

Leave a Comment