28న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో బాటు టిడిపి నేతల తో భేటీఓ ప్రవేట్ కళ్యాణ మంటపం టిడిపి నేతలకు ఆత్మీయ విందు.అంటున్న పార్టీ కార్యాలయ వర్గాలుఇప్పటికే టిడిపి అధిష్టానం కి సంకేతాలు పంపిన గల్లా జయదేవ్.రెండు సార్లు తనని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపెందుకు సమావేశం.కార్యక్రమంలో లోకేష్ .జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశంభారీగా ఏర్పాట్లు చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

previous post