Tv424x7
Andhrapradesh

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరిజిల్లా టీడీపీ నాయకులు.ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 3రోజులు నిజం గెలవాలి కార్యక్రమం.విమానాశ్రయానికి భారీగా చేరుకున్న జిల్లా నాయకులు, కార్యకర్తలు.నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన.చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ.మొదటగా జగ్గంపేట నియోజకవర్గం, గుర్రపాలెం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి..

Related posts

అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) లక్ష్మీ ప్రసన్నకి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

TV4-24X7 News

కడపలో కిలో చికెన్ ఎంతో తెలుసా…?

TV4-24X7 News

పులివెందులలో వైసీపీకి షాక్ – టీడీపీలో చేరిన 20 కుటుంబాలు..

TV4-24X7 News

Leave a Comment