👉ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీం కింద ప్రభుత్వం ఇవాళ ఒక్క రోజు గడువును పెంచిందని ఇంటర్మీడియట్ ఇన్చార్జి ఆర్ఐఓ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
👉ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు చెల్లించాల్సిన రెగ్యులర్ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
👉తాము చదివే కళాశాలలోనే ఫీజు చెల్లించవచ్చని సూచించారు.