పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్య్పాదంగా ఉంది. ఎక్కడ నుంచి పోటి చేస్తోరో కూడా తెలీదు.. వాళ్లు సిద్ధమంటుంటే నవ్వోస్తుంది. పవన్ కల్యాణ్ సిద్ధం అంటున్నారు… దేనికి సిద్ధం? . చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా?. చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్, వారి మద్ధతుదారులు సిద్ధం- అంబటి రాంబాబు

next post