వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చింతలపూడిలో ‘రా కదలిరా’ సభలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ పాలనలో నిత్యవసరాల సరుకులు అన్ని పెరిగిపోయాయి.జగన్ డబ్బులు ఇవ్వలేదు. దెబ్బలు ఇచ్చారు.వైసీపీ నేతలు లక్షల కోట్లు దోపిడి చేశారు.జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు.రాష్ట్రాన్ని రూ.12లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడు.జగన్ జైలుకు పోతే.. ఈ అప్పు ఎవరు కడతారు..? అని ప్రజలను ప్రశ్నించారు.
