Tv424x7
Andhrapradesh

ఈ నెల పెన్షనర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. వారందరికీ పింఛన్లు రద్దు

పెన్షనర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. వారందరికీ పింఛన్లు రద్దు!ఏపీ ప్రభుత్వం పింఛన్ల వ్యవహారంలో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో అనర్హులుగా ఉన్నవారు పెద్ద సంఖ్యలో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బోగస్ పింఛన్ల ఏరివేతకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.

Related posts

విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో 35వ వార్డు లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్​!

TV4-24X7 News

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

TV4-24X7 News

Leave a Comment