Tv424x7
National

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారట్స్‌లో 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 71,500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే మంగళవారం రూ.100 పెరిగింది. అలాగే 24 క్యారట్స్ బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల ధర రూ. 78,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది. ఇక వెండి విషయానికి కేజీ రూ. 1,00,000 గా ఉంది.

Related posts

వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త..!

TV4-24X7 News

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

TV4-24X7 News

అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన తర్వాత ప్రకటన విడుదల చేసిన ఆ దేశంలోని భారత కాన్సులేట్.

TV4-24X7 News

Leave a Comment