Tv424x7
Crime NewsNational

అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన తర్వాత ప్రకటన విడుదల చేసిన ఆ దేశంలోని భారత కాన్సులేట్.

అమెరికా టెక్సాస్లో హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థి కాల్పుల్లో మరణించిన తర్వాత ఆ దేశంలోని భారత కాన్సులేట్ ప్రకటన విడుదల చేసింది.

“టెక్సాస్లోని డెంటన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన చంద్రశేఖర్ పోల్ మృతి పట్ల హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది” అని పోస్టు చేసింది. “మేం కుటుంబంతో సంప్రదిస్తున్నాం, సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నాం” అని ప్రకటన వెల్లడించింది..£

Related posts

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే జైలు శిక్ష!

TV4-24X7 News

షేర్ విత్ కేర్….. బాస్…..

TV4-24X7 News

రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు…!

TV4-24X7 News

Leave a Comment