ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ది కేరళ స్టోరీ’‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ గత ఏడాది మే 5న విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఎట్టకేలకు ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 16 నుంచి ‘ది కేరళ స్టోరీ’ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 ప్రకటించింది.తెలుగు, మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

previous post