Tv424x7
Cinima News

రేపు ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

రేపు ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా సినిమా ‘కంగువ’ నవంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇక కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పార్క్ హయత్‌లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Related posts

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

TV4-24X7 News

ఆ ఒక్క సినిమా పెద్ద ఫ్లాప్.. అప్పులు తీర్చడానికే 4 ఏళ్లు పట్టింది: దర్శకుడు జయంత్ సి పరంజీ భావోద్వేగ వ్యాఖ్యలు

TV4-24X7 News

వైఎస్ జగన్‌కు మద్దతుగా జ్యోతిక ‘అమ్మ ఒడి’

TV4-24X7 News

Leave a Comment