Tv424x7
AndhrapradeshCinima News

వైఎస్ జగన్‌కు మద్దతుగా జ్యోతిక ‘అమ్మ ఒడి’

జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘రాక్షసి’.తమిళనాట ఐదేళ్ల క్రితం ఈ మూవీ విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమాను ‘అమ్మ ఒడి’ పేరుతో తెలుగులో డబ్ చేశారు.ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పేరును తమిళ అనువాద సినిమాకు పెట్టడంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వస్తున్న మ‌రో సినిమా అని ప్రేక్షకులు సైతం చర్చించుకుంటున్నారు.

Related posts

ఫోన్ ట్యాపింగ్.. షర్మిళకు సుబ్బారెడ్డి జవాబు

TV4-24X7 News

మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస..

TV4-24X7 News

జగిత్యాలలో యువకుడి దారుణ హత్య!!

TV4-24X7 News

Leave a Comment