Tv424x7
Sports

పదేళ్ల తర్వాత టాప్‌-20 నుంచి కోహ్లీ ఔట్

పదేళ్ల తర్వాత టాప్‌-20 నుంచి కోహ్లీ ఔట్ కివీస్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ కేవలం 93 పరుగులే చేసి తీవ్ర నిరాశపర్చాడు. అతడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు దిగజారి టాప్-20 ర్యాంకింగ్స్‌ నుంచి బయటికి వచ్చాడు. కోహ్లీ ప్రస్తుతం 22వ స్థానంలో ఉన్నాడు. 2014 డిసెంబరు తర్వాత విరాట్ టాప్‌-20 నుంచి కిందికి పడిపోవడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి 26వ స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి నాలుగో ప్లేస్‌లో నిలిచాడు.

Related posts

కుల్దీప్ మ్యాజిక్.. పీకల్లోతు కష్టాల్లో పాక్…

TV4-24X7 News

భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఒమన్!

TV4-24X7 News

ఐపీఎల్ 2024 వేలం మొదలయింది

TV4-24X7 News

Leave a Comment