Tv424x7
Andhrapradesh

ఈనెల 22న టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు.!

ఆంధ్రప్రదేశ్ : త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఈ నెల 22న టీడీపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Related posts

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాల అనుమతులకు ప్రత్యేక వెబ్సైటు

TV4-24X7 News

పతకాలు సాధించిన పోలీసు టీంను అభినందించిన కమిషనర్

TV4-24X7 News

Leave a Comment