మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటు ఉత్తరప్రదేశ్లోని రాంపుర్ ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ..!!
2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటి విచారణకు ఆమె గైర్హాజర్
దీంతో ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఈనెల 27న హాజరుపరచాలని ఆదేశించిన కోర్టు