తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదర్ సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వి.సి హాల్ నందు కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలతో నిర్వహించిన ప్రజా సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ,,ఆర్డీవో ,, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ,,అధికారులు ,,బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ ,విద్యార్థి ,యువజన ,సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు కొమ్ము పాలెం శ్రీనివాసులు గారు,, వివిధ ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు
