Tv424x7
Andhrapradesh

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

ప్రొద్దుటూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన చౌటపల్లె మాజీ సర్పంచ్ మార్తల ఈశ్వరమ్మ లక్ష్మిరెడ్డి, 100 కుటుంభాలు ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉన్నటువంటి చౌటపల్లె గ్రామ మాజీ సర్పంచ్ మార్తల ఈశ్వరమ్మ లక్ష్మిరెడ్డి వారి కుటుంబసభ్యులు స్థానిక 200 మంది గ్రామ ప్రజలను తెలుగుదేశంపార్టీ కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి నాయకులు నంద్యాల కొండారెడ్డి.అనంతరం మాజీ సర్పంచ్ ఈశ్వరమ్మ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరదరాజులరెడ్డికి రావడం ప్రొద్దుటూరు ప్రజల స్వేఛ్చభావానికి పూర్వవైభవం రావడానికి సూచికమని వరదరాజులరెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు,స్థానిక నాయకులు రమణారెడ్డి మధుసూదనరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి వెంకటరామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బచ్చు నాగార్జునరెడ్డి గురజాల చంద్ర గండ్లూరు చంద్ర దేవిరెడ్డి కొండారెడ్డి ఆవుల చంద్రఓబుళరెడ్డి సుబ్బారెడ్డి దేవిరెడ్డి లక్ష్మిరెడ్డి రమణారెడ్డి గండ్లూరు రామప్రసాద్ రెడ్డి,కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంపి భరత్ కి అభినందనలు తెలియజేసిన ఊరుకిటి గణేష్

TV4-24X7 News

స్థానిక ప్రజలతో ముఖా- ముఖి కార్యక్రమం వన్ టౌన్ ఎస్ ఐ లక్ష్మణరావు

TV4-24X7 News

సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్!

TV4-24X7 News

Leave a Comment