Tv424x7
Andhrapradesh

ఎంపి భరత్ కి అభినందనలు తెలియజేసిన ఊరుకిటి గణేష్

విశాఖ దక్షిణం ఎంపి భరత్ కి అభినందనలు తెలియజేసిన ఊరుకిటి గణేష్. పార్లమెంటరీ కామర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఎంపిక అయిన సందర్బంగా భరత్ కి హృదయ పూర్వక అభినందనలు తెలుపు భవిష్యత్తులో మీరు మరెన్నో పదవులు అలంకరించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటు 29వ వార్డు అధ్యక్షులు ఉరికిటి గణేష్ మరియు టిడిపి కమిటీ మెంబర్స్.

Related posts

నా చావుకు సీఎం జగనే కారణం

TV4-24X7 News

వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు!

TV4-24X7 News

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పై అధికారుల కసరత్తు

TV4-24X7 News

Leave a Comment