దువ్వూరు మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు అందరం ఓటు వేద్దాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ ర్యాలీ చేశారు…స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం చేస్తూ,ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు తహసీల్దార్ ఉమా రాణి,ఎంపీడీఓ సుగుణ, దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు…ఈ కార్యక్రమంలో ఆర్ఐ జాన్సన్ మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు…

previous post