Tv424x7
Andhrapradesh

పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ కు ఎంపీ టికెట్

కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెటు కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్ కు టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో పుట్టామహేష్ పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో తెలుగుదేశం అధిష్టాన వర్గం నిలిపింది..

Related posts

తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు..

TV4-24X7 News

ధర్మవరం లో వ్యక్తి దారుణ హత్య

TV4-24X7 News

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ‘డాక్టర్’ కొలువులకు నోటిఫికేషన్

TV4-24X7 News

Leave a Comment