తాడేపల్లి:
నేడు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా జరుపుకున్నారు.
రామాయణం ద్వారా మనకు బోధించిన నీతి, ధర్మం, సత్యం విలువలను స్మరించుకుంటూ, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు పాల్గొన్నారు.

